Metodă simplă de conectare automată prin comutare în telugu| Starter trifazat

Metodă simplă de conectare automată prin comutare în telugu|  Starter trifazat



Metodă simplă de conectare automată prin comutare în telugu Starter trifazat #Atomatic #Starter #MNGinfo

source

41 thoughts on “Metodă simplă de conectare automată prin comutare în telugu| Starter trifazat

  1. నా బొంగు చెప్పినవ్ వెస్ట్గా నీకు వార్క్ రాదు మల్ల వీడియో పెట్టకు

  2. Not god explanation… Theella wires thella wires ani kakunda switch wires ani cheppocchu ga… Vere vaallu thusukunna auto starter lo thella wires lekapothe..em theliyanathanu ela connection chesthadu bro me video chusi…

  3. చాలా బాగా తెలుగు లో మన పల్లె టూరు మ లాంటి చదువు రాని రైతులకు మంచిగా అర్థమైంది.. Tq అన్న. కొత్త స్టార్టర్ ఎలా సెట్ చేసుకోవాలి వీడియో రూపంలో తెలియజేయగలరు.

  4. అస్సలు ఎం చేశావు సామి.ఇలా అయితే ఎవడికి అర్ధం అవుతుంది… వైర్ రిమూవ్ చూపించలేదు.ryb నీ ఇష్టం అన్నట్టు ఇచ్చావు..ఎలక్ట్రీషియన్ కి వుండవలసిన పని తీరు నీకు లేదు నువ్వు చేసే పనులు వల్ల ఎవడన్నా చేస్తే చచ్చి పోతా డు..అల చేశావ్..అర్థం లేకుండా..

  5. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఎలా బ్రదర్

  6. కొత్త మోడల్ కి పాత మోడల్ ఆటోమేటిక్ బాక్స్ బిగించవచ్చా అన్న

  7. టైమర్ గురించి ఒక వీడియో చేయండి రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలి ఇంతసేపు ఉండాలి ఆటోమేటిక్ గా ఆఫ్ కావాలి అంటే రోజు 9 గంటలకు స్టార్ట్ కావాలి ఒక గంట ఆన్ లో ఉండాలి గంట తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ కావాలి అలాంటి టైమర్ ది ఉంటే పండ్ల తోటల వాళ్లకి చాలా ఉపయోగకరంగా రోజు పొలం దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు

Comments are closed.

Follow by Email
YouTube
YouTube
WhatsApp